Chandrayaan-2 Will Keep September 6 Date With Moon. Its Journey Explained in 5 Simple Steps.The Rs 978-crore Chandrayan 2 will take 48 days to accomplish the task of landing on the Moon through meticulously planned orbital phases.
#GSLV
#GSLVMkIII-M1
#Chandrayaan2
#ISRO
#India
#Shivan
#mission
#sriharikota
#sriharikotarocketcenter

భారత అంతరిక్ష రంగ చరిత్రలో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. పరిశోధక పరికరాలతోపాటు 130 కోట్ల మంది భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోస్తూ ‘చంద్రయాన్-2’ నిర్ణీత కక్ష్యలోకి చేరింది. బాహుబలి వాహకనౌక ‘జీఎస్‌ఎల్‌వీ మార్క్3-ఎం1’ తనపై ఇస్రో ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. వ్యోమనౌకను రోదసిలోకి మోసుకెళ్లింది. భూకక్ష్యలోకి దాన్ని చేర్చింది. దీంతో జాబిల్లిపైకి మనదేశం చేపట్టిన ప్రతిష్ఠాత్మక రెండో యాత్రలో తొలి అంకం విజయవంతంగా పూర్తయింది.